Friday, March 02, 2007

నిరీక్షణ

అర్ధం కాని కవితలో
వ్యర్థమైన పదచిత్రం లా
చిక్కిపోయిన మనసు కి-
తెల్లని కాన్వాసు పై
పూర్తి కాని ఒక చిత్రం లా
అస్పష్టమైన భావం!

కవెప్పుడు స్వేచ్ఛనిస్తాడో!
చిత్రకారుడెప్పుడు పూర్తి చేస్తాడో!

3-02-07
యోగానంద్

7 comments:

Subrahmanyam Mula said...

remove the last two lines. then it will be good poem

Yoga said...

thanks..
nuvannaTTE Edit chEsaa...

చైతన్య said...

ఈ కవిత చూసాక స్పందించకుండా ఉండలేకపొయానండి...
ఎందుకో స్పష్టం గా చెప్పలేను కానీ... చాలా చాలా చాలా బాగా నచేసింది నాకు...

it really inspires me to sketch something!!

Yoga said...

wow!

ఈ కవిత నిన్ను అంతలా inspire చేస్తే నాకు ఆనందమే. నీ స్కెచ్ కోసం ఎదురుచూస్తూ ఉంటా.

Bolloju Baba said...

మూలా గారి అభిప్రాయం కరక్టనిపిస్తుంది.
మీ బ్లాగులోని కవితలన్నిటినీ చూస్తున్నాను. చాలా బాగున్నాయి.

బొల్లోజు బాబా

Yoga said...

బాబా గారూ, మీ comments కి ధన్యవాదాలు. ఈ కవిత లో ఇంతకు ముందు ఆఖరున రెండు lines ఉండేవి.

"ఎంత కాలం నిరీక్షణ.." అని. ఇప్పుడు గుర్తు లేదు...మూలా గారి సలహా మేరకు అవి తీసేసా...

Unknown said...

ee kavita naku baga nachindi. antarlinamga chala ardham undi. congrates.
http:/kallurisailabala.blogspot.com