Sunday, April 29, 2007

సెకోయా

సెకోయా సెకోయా
అంతెత్తెలా ఎదిగిపోయావ్?
కలకాలం పచ్చగా ఎలా ఉంటావు?

"అగ్ని గర్భం లో పుట్టాను,
ఒంటరిని...
ఆ సూరీడే నా స్నేహితుడు.
నా జీవితమంతా పైకే చూస్తుంటా...
మరోలా ఉండగలనా!"

04-29-07
యోగానంద్
PS: ఇస్మాయిల్ గారి "సెలయేరు" కవిత స్ఫూర్తి తో...

5 comments:

oremuna said...

Nice poems.

You still rock!

చైతన్య said...

చాలా రోజుల తర్వాత వచ్చాను మీ బ్లాగ్ కి...

మీ కవితలోని భావం నాకు అర్ధమైంది... కాని... సెకోయా అంటే ఏమిటో తెలియలేదు!!!

Yoga said...

చైతన్యా,
నీ comments కి చాలా థ్యాంక్స్.
సెకోయా గురించి తెలియాలంటే http://en.wikipedia.org/wiki/Giant_Sequoia లింకు కి వెళ్ళి చదువు, అప్పుడు తెలుస్తుంది.

చైతన్య said...

యోగా గారు...
మీ పోస్ట్ చూడగానే మొదట తెలుగు వికి లో 'సెకోయా' గురించి వెతికాను, కానీ అక్కడ ఏమీ లేదు!!

thanks for the link :)

aaaalu said...

Hello Yoganand...nice one. Thanks for having reminded me of Ismail...