Sunday, May 01, 2011

అముద్రిత కావ్యం

కన్నీటి అలలు
చెరిపేస్తున్న కలలు
నా గుండెల్లో దాగిన
అముద్రిత కావ్యాలు

-యోగా
PS:-నా ఆప్తుడు, స్నేహితుడు మూలా సుబ్బు కధ చదివాకా తట్టిన కవిత...
http://www.koumudi.net/Monthly/2011/may/may_2011_kadhakoumudi_2.pdf

No comments: