గోడ మీద వ్రాతలు
పాడె మీద కట్టెలు...
నిలువలేవవి కాలాగ్ని భుగభుగలు
కలిసిపోతాయి శాశ్వతంగా!
నిలుపు మాటలు మదిలోన
గెలుపు నీదిక ఇలలోన
నిలుస్తాయవి కలిసొచ్చిన కాలంతోను
కలిసెడతాయి చిరస్మరణీయంగా!
12-27-05
యోగానంద్
వివరణ:అన్వేషి అనే ఒక తెలుగు బ్లాగర్ (www.anveshi.blogspot.com) తన కామెంట్స్ లో "గోడ మీద రాసుకున్నా", అంటేఈ పై వాక్యాలు తట్టాయి.
6 comments:
wah wa wah waaa...
esp second stanza awesome.:)
kotta blog marinni kavitala "pravaham" to ninDalaani
aasistu....!
Thanks babai...
ilaage kaanistaa...choodaam pravaahaniki haddulekkaDa unnaayO:)
గోడమీద వ్రాసినా,
రాతి మీద వ్రాసినా
మనసు మీద వ్రాసినా
నిలువదది కాలాగ్ని పరిక్షకు
నిజమొక్కటే నిలుస్తుంది, నిలకడగా
chaava! adButaM, nee comments...
kaane okaTi, naa uddESaM ikkaDa, manasu lO maaTa nilapaDaM anTE, gaTTigaa saMkalpiMchaDaM. edo simple gaa anukODaM maatramE kaadu.
mana saMkalpaanni baTTE, phalitaM, appuDE kaalam kalisostuMdi, appuDu manamE, mana kaaryamE oka nijaM :)
Yoga
wow yogi, nice one
2nd stanza chala bavundhi...
telugutanam.. baagundi..
Post a Comment